Friday, May 3, 2013

Wooooooomen



ఆడాళ్ళు ఆళ్ళు మొనగాళ్ళు

ఆడయినా ఈడయినా ఏవడ్నయినా
ఆడించే సత్తా వున్నోళ్ళు
ప్రేమిస్తే ప్రియురాళ్ళు, పెళ్లయితే పెళ్ళాలు
నడిమధ్య సంద్రాలు ఈదేటి నాయాళ్ళు.....మగాళ్ళు
ఆడాళ్ళ అందాలు .... వరల్డ్ వైడ్ వండర్లు
అనుకున్న కుర్రాళ్ళు ... తింగర నాయాళ్ళు
మగాళ్ళకే మొగుళ్ళు .... ఫిమేలు జెండర్లు
తరాలుగా ప్రతి ఇల్లు .... మగాడికో జైలు

కన్నులతో రమ్మంటారు... చేతులతో వద్దంటారు
ముద్దంటూ ముందుకెళితే బుద్దుందా అని తిడతారు
కన్నీళ్లు పెడతారు.... కాదంటే చస్తామంటారు
మగాడి చంకెక్కి గారాలు పోతారు
మగాడు వెనకడుగేస్తే మోసగాడంటారు....!
ఆ అడుగు వాళ్లేస్తే త్యాగాలు చేసామంటారు... ?

కట్నాలతో కొంటారు... కౌగిళ్ళతో కట్టేస్తారు
కడదాకా మీదెక్కి సవారీ చేస్తారు
మొగుడ్ని వద్దంటారు... భరణాలు కావాలంటారు
తాళిబొట్టు తీసేసి తాకట్టు పెట్టేస్తారు
గెలిచిన మగాడి వెనకున్నామంటారు...!
ఓడిన మగాడ్ని ముందుకొచ్చి తిడతారు...?