Friday, March 8, 2013

మాపటేళ




మాపటేళ మల్లెపూల గడబిడ
అందుకోరా ఆకతాయి పిల్లడ
జల్లెడంటి చీరకడితే మరదల
సోకులన్నీ ఆనవా ఇవతల

రేకువిప్పి తెనెనుంచి విచ్చుకుంది ఈ పువ్వు

తుమ్మెదై పెదవితోనే ఘాటు ముద్దు ఇవ్వు
రాలుగాయి పిల్లతో రాత్రిపూట సరదాలు
రొజులెన్ని గడచినా తనివి తీరదు

తాళమేస్తూ భజనచేస్తే దేవుడల్లే దిగిరానా

పూవులిచ్చి పూజచేస్తే దేవతల్లే వరాలివ్వనా
కొంటెచూపులు చూస్తూనే సిగ్గుపడితే ఎట్టాగమ్మో
కోరమీసం తిప్పుతూనే అక్కడాగితే ఎట్టాగయ్యో

నువ్వు అవునంటే చిలకా వస్తా నీ వెనుక

రానుపోను ఛార్జీలు నీవేయింక
నువ్వు రావాలే కానీ నా చందురూడ
నా వన్నెలన్నీ నీకు వడ్డించన

ఈలవేసి గోలచేస్తే ఊరిజనం చూస్తారయ్యో

వీపుచూపి ఆపివేస్తే రూపురేఖలు తెలియవమ్మో
మీదపడిన మొండిమావ మరలమరల అనమాకయ్యో
ఈడువేడి చల్లారకుండా వయసు చలి తీర్చేయవే

నువ్వు సై అంటే బావ ఇస్తా నా కోవా

కొరికి కొరికి తింటావో ఎమోయింకా
నువ్వు అందాలేకాని నా బంగినపల్లి
నీ అందాలనే ఆరగించనా